Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఓ అద్బుత శక్తి. జనసేన పార్టీని స్థాపించి జనసేనానిగా మారారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో 21 కి 21 సీట్లు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఈ క్రమంలో పవన్ గురించి నటుడు నాగ మహేష్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఒకసారి పవన్ తన సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కొంచెం గ్యాప్ వస్తే ఫోన్ మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ టెంట్లో ప్రొడక్షన్ వర్కర్లు తినే లంచ్ చూసి ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఫుడ్ క్వాలిటీ బాలేదనే విషయం అర్థమై వెంటనే ప్రొడ్యూసర్ తో ఈ విషయం గురించి మాట్లాడరు.
కావాలంటే నా రెమ్యూనరేషన్లో ఓ కోటి రూపాయలు తగ్గించుకోండి కానీ ప్రొడక్షన్ వర్కర్లకు ఇంత దారుణమైన ఫుడ్ పెట్టొద్దు. నేనేం తింటానో వాళ్లకు కూడా అదే ఫుడ్ పెట్టండి అంటూ ప్రొడ్యూసర్లను కోరారు. ఈ విషయం గురించి చెబుతూ నటుడు నాగ మహేష్ ఎమోషనల్ అయ్యారు. అందుకే కదా పవర్ స్టార్ అయ్యేది, ఊరికే అయిపోతారా అంటూ ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
Also read: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వానలే వానలు!
Pawan Kalyan: అందుకు కాదు..నువ్వు పవర్ స్టార్ అయ్యింది!
ఓ సారి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ టెంట్లో ప్రొడక్షన్ వర్కర్లు తినే లంచ్ చూసి పవన్ కల్యాణ్ చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఫుడ్ క్వాలిటీ బాలేదనే విషయం అర్థమై వెంటనే ప్రొడ్యూసర్ తో ఈ విషయం గురించి మాట్లాడరు.కావాలంటే తన రెమ్యునరేషన్ తగ్గించుకోమని చెప్పారు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఓ అద్బుత శక్తి. జనసేన పార్టీని స్థాపించి జనసేనానిగా మారారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో 21 కి 21 సీట్లు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఈ క్రమంలో పవన్ గురించి నటుడు నాగ మహేష్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఒకసారి పవన్ తన సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కొంచెం గ్యాప్ వస్తే ఫోన్ మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ టెంట్లో ప్రొడక్షన్ వర్కర్లు తినే లంచ్ చూసి ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఫుడ్ క్వాలిటీ బాలేదనే విషయం అర్థమై వెంటనే ప్రొడ్యూసర్ తో ఈ విషయం గురించి మాట్లాడరు.
కావాలంటే నా రెమ్యూనరేషన్లో ఓ కోటి రూపాయలు తగ్గించుకోండి కానీ ప్రొడక్షన్ వర్కర్లకు ఇంత దారుణమైన ఫుడ్ పెట్టొద్దు. నేనేం తింటానో వాళ్లకు కూడా అదే ఫుడ్ పెట్టండి అంటూ ప్రొడ్యూసర్లను కోరారు. ఈ విషయం గురించి చెబుతూ నటుడు నాగ మహేష్ ఎమోషనల్ అయ్యారు. అందుకే కదా పవర్ స్టార్ అయ్యేది, ఊరికే అయిపోతారా అంటూ ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
Also read: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వానలే వానలు!
Weather Update: బిగ్ రెయిన్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో మూడు రోజులు కుండపోత వర్షాలే!
Short News | Latest News In Telugu | వాతావరణం | గుంటూరు | పశ్చిమ గోదావరి | తూర్పు గోదావరి | కర్నూలు | శ్రీకాకుళం | తిరుపతి | విజయవాడ | హైదరాబాద్ | కరీంనగర్ |
Gandikota Inter Girl: గండికోట మైనర్ హత్య కేసులో సంచలనం.. మర్డర్ వెనుక ఆ రాజకీయ నేత?
గండికోట మైనర్ హత్య వెనుక ఓ బడా రాజకీయ నాయకుడి హస్తం ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | కడప
BREAKING: నంద్యాలలో ఘోర ప్రమాదం.. స్పాట్లోనే ముగ్గురు మహిళలు!
నంద్యాల జిల్లా శిరివెళ్ల మెట్ట సమీపంలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి...ఒకగేటు ఎత్తి...
భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | కర్నూలు
AP News : నెల్లూరు జిల్లాలో దారుణం..గుంజీలు తీయించిన పీఈటీ..30 మంది స్పాట్లో...
నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలోని కోట జడ్పీ బాలికల స్కూల్లో క్రీడా ఉపాధ్యాయుడి నిర్వాకంతో సుమారు 30 మంది విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు. Latest News In Telugu | Short News
Elephant Attack: ఏనుగుల గుంపు దాడిలో రైతు మృతి.. మూడు రోజులపాటు!
క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్ కొత్తూరు వద్ద వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన రైతుపై ఏనుగుల గుంపు దాడి చేసింది.
Fourth Test: అద్భుతంగా ఆడేశారు..నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రా
అమ్మానాన్న, చెల్లిని గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి.. ఎందుకంటే..?
Cinema: దీపికా పడుకోన్ కు మరో గౌరవం..ది షిఫ్ట్ లో..
Girls moles luck: అదృష్టమంటే వీళ్లదే భయ్యా.. అమ్మాయిలకు ఈ ప్లేస్లో పుట్టుమచ్చలు ఉంటే డబ్బే డబ్బు!
MLA Rajasingh : అమిత్ షాతో భేటీ... రాజాసింగ్ సంచలన వీడియో!