/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-46-jpg.webp)
Naga Chaitanya - Sobhita Dhulipala: అక్కినేని హీరో నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ ప్రేమ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సమంతతో విడాకుల తర్వాత చైతూ శోభితకు దగ్గరయ్యారని, వీరిద్దరూ లండన్‌లో ఎంజాయ్ చేసినట్లు ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి. అయితే మరోసారి ఈ జోడీ వెకేషన్ లో ఎంజాయ్ చేసిటన్లు పోస్ట్ లు చక్కర్లు కొడుతున్నాయి.
View this post on Instagram
చైతూ పోస్ట్ కు శోభిత లైక్..
ఈ మేరకు నాగచైతన్య నెట్టింట ఓ ఫొటోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అయితే ఈ పోస్ట్ కు శోభిత లైక్ కొట్టింది. అంతే కాంకుడా.. సేమ్ ఒకే లాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఈమె ఫొటోలు కూడా శోభిత తన ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. ఇందులో సేమ్ చైతు ఫొటోలో బ్యాక్ గ్రౌండ్, అలాగే శోభిత షేర్ చేసిన ఫొటోలో, వీడియోస్‌లో సేమ్ బ్యాక్ గ్రౌండ్ కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో.. ‘ఇద్దరు కలిసి అడవిలోకి చెక్కేసినట్లు ఉన్నారు. ఒకే దగ్గర తిరుగుతూ విడివిడిగా ఫొటోలు షేర్ చేస్తున్నారా’ అంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు.
View this post on Instagram
Also Read: పార్లమెంట్ బరిలో బర్రెలక్క.. ఆ అభ్యర్థులకు ఇక చుక్కలేనా?
 Follow Us
 Follow Us