బీర్ బాటిళ్లతో కొట్టి.. | Kadapa Puppy gang Leader Incident | RTV
బీర్ బాటిళ్లతో కొట్టి.. | Kadapa Puppy gang Leader Incident | A man who charged with Rowdy Sheet gets murdered brutally by unknown and police files case against this | RTV
బీర్ బాటిళ్లతో కొట్టి.. | Kadapa Puppy gang Leader Incident | A man who charged with Rowdy Sheet gets murdered brutally by unknown and police files case against this | RTV
ఏపీలోని కడపలో భయంకరమైన మర్డర్ జరిగింది. వెంకటేష్ అనే యువకుడిని బిల్డప్ సర్కిల్ సమీపంలోని పుత్త ఎస్టేట్ గ్రౌండ్ లో గాజు సీసాతో గొంతు కోసి చంపేశారు. హత్య వెనక రౌడీ షీటర్ల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.