Mudragada Padmanabham : వైసీపీ(YCP) నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) కు ఆయన కూతురు క్రాంతి నుండే నిరసన సెగ తగిలింది. జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ని తిట్టడానికే ముద్రగడని జగన్ వాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ముద్రగడ పద్మనాభాన్ని వ్యతిరేకించిన కూతురు క్రాంతి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతు కృషి తను చేస్తానని తెలిపింది.
Also Read: ముద్రగడ పరిస్థితి దారుణం.. అధికారుల తీరు మారకుంటే జరిగేది ఇదే..!
అయితే, కుమార్తె క్రాంతి వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం తాజాగా స్పందించారు. తన కూతురుకు పెళ్లి అయ్యిందని.. పెళ్లి కాక ముందు వరకే క్రాంతి తన ప్రాపర్టీ అని పేర్కొన్నారు. ఇప్పుడు ఆమెకు మెట్టినిల్లె ప్రాపర్టీ అన్నారు. కూతురుతో తనను తిట్టించడం బాధాకరమన్నారు. రాజకీయం రాజకీయమే, కూతురు కూతురేనని అన్నారు. ఎవరెన్ని అనుకున్న సీఎం జగన్ మళ్ళీ సీఎం అవ్వడం ఖాయమన్నారు. తాను పదవుల కోసం పాకులాడనన్నారు.
Mudragada : క్రాంతి నా ప్రాపర్టీ కాదు.. కూతురుపై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు..!
కూతురు క్రాంతి వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం స్పందించారు. తన కూతురుకు పెళ్లి అయ్యిందని.. పెళ్లి కాక ముందు వరకే క్రాంతి తన ప్రాపర్టీ అని పేర్కొన్నారు. కూతురుతో తనను తిట్టించడం బాధాకరమన్నారు. రాజకీయం రాజకీయమే, కూతురు కూతురేనని వ్యాఖ్యానించారు.