/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/mp-1-jpg.webp)
Press Meet : చిత్తూరు(Chittoor) జిల్లా పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి(Midhun Reddy) ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. 'కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy) నిన్ను సూటిగా అడుగుతున్న నువ్వు అమర్నాథ్ రెడ్డికె పుట్టవా.. మీ నాయన అమర్నాథ్ రెడ్డి అయితే నువ్వు చెప్పిన కాణిపాకంలో నువ్వు ప్రమాణం చెయ్. ముఖ్యమంత్రిగా నువ్వు న్యాయంగా పనిచేశావని ప్రమాణం చెయి. అప్పుడు నేను ఎక్కడైనా ప్రమాణం చేసేకి సిద్ధం. నువ్వు ప్రమాణం చేయలేదు అంటే అమర్నాథ్ రెడ్డికి నువ్వు పుట్టలేదని అర్థం' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read : కాంగ్రెస్‌లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు