ఈ ఏడాది నవంబర్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. గతంలో లాగే ఈసారి కూడా ప్రస్తుత అధ్యక్షుడు, డెమోక్రటిక్ పార్టీ నేత జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఈసారి జరగనున్న ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే జూన్ 27న గురువారం వీరిద్దరి మధ్య ముఖ్యమైన డిబేట్ జరగనుంది. ఈ కార్యక్రమం కోసం అమెరికన్లతో సహా వివిధ దేశాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పూర్తిగా చదవండి..USA Elections: రేపే బైడెన్ – ట్రంప్ మధ్య డిబేట్.. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ
ఈ ఏడాది నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ.. గురువారం డిమోక్రటిక్ పార్టీ నేత జోబైడెన్, రిపబ్లికన్ పార్టీ నేత ట్రంప్ మధ్య డిబేట్ జరగనుంది. ఈ కార్యక్రమం కోసం అమెరికన్లతో సహా వివిధ దేశాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Translate this News: