/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Pawan-Kalyan-modi.jpg)
PM Modi : మోదీ దేశానికి ప్రధానిగా సేవలందరిస్తారని 2014లో చంద్రబాబు (Chandrababu) చెప్పారని.. అది నిజమైందని అన్నారు. యావత్ దేశానికి ప్రధాని మోదీ ప్రేరణ ఇచ్చారని పేర్కొన్నారు. మోదీ మార్గదర్శనం వల్లే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections) బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి (BJP-TDP-Janasena Alliance) ఏర్పాటుకు పవన కళ్యాణ్ కీలకంగా వ్యవరించిన విషయం తెలిసిందే. ఓట్లు చీలకుండా ఉండేందుకు.. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన కృషి ఫలిచింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి క్లిన్ స్వీప్ చేసింది. కూటమి జెండా ఎగురవేయనుంది.
#WATCH | At the NDA Parliamentary Party meeting, Jana Sena Party chief Pawan Kalyan says "...Modi ji you truly inspire the nation. As long as you are the Prime Minsiter of this country, our country will never bow down to anyone..." pic.twitter.com/ZppyY58oqH
— ANI (@ANI) June 7, 2024
Also Read : మోడీతో అకీరా.. ఎమోషనల్ అయిన రేణు దేశాయ్, పోస్ట్ వైరల్!