బిజినెస్Budget 2024: మరికొన్ని గంటల్లో నిర్మలమ్మ బడ్జెట్...విశేషాలు ఇవే మరికొన్ని గంటల్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో 2024-25 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మోడీ 3.0 సర్కార్ ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. దీనిపై ఈసారి రాష్ట్రాలతో పాటూ కోట్లాది మంది ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. By Manogna alamuru 23 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguNational: ఏడోసారి బడ్జెట్‌తో చరిత్ర సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ నెల 22 నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు మొదలవనున్నాయి. ఇందులో ఆర్ధిక మంత్రి నిరమలా సీతారామన్ తన ఏడవ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈమె కన్నా ముందు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ఆరుసార్లు బడ్జెట్‌ను సమర్పించారు. ఈ రికార్డ్‌ను నిర్మలమ్మ బద్దలు కొట్టనున్నారు. By Manogna alamuru 21 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguMaldives:తగువు పెట్టుకున్నా బడ్జెట్ ఇచ్చారు..మాల్దీవులకు 600కోట్లు పక్క దేశాలతో బంధాలు బలోపేతం చేసుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. మనతో గొడవపెట్టుకున్నా కూడా మధ్యంతర బడ్జెట్లో మాల్దీవులకు ఆర్ధిక సహాయం కేటాయించారు. రూ.600కోట్లను మాల్దీవులకు ఇస్తోంది భారత ప్రభుత్వం. By Manogna alamuru 02 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn