దేశ రాజధాని నగరం ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. బిర్యానీ తినడానికి పొరుగింటి వ్యక్తిని డబ్బులు అడగగా అతను లేవని చెప్పడంతో అతని మీద దాడి చేయడంతో పాటు అతని వద్ద ఉన్న కత్తితో సుమారు 60 సార్లు పొడిచి చంపాడు. ఈ ఘటనలో నిందితుడు, బాధితుడు ఇద్దరు కూడా మైనర్లే.
పూర్తిగా చదవండి..Crime: బిర్యానీ కోసం 60 సార్లు పొడిచి చంపేశాడు!
ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. బిర్యానీ కోసం డబ్బులు అడిగితే ఇవ్వలేదని పొరుగింటి యువకున్ని ఓ మైనర్ బాలుడు 60 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఈ సంఘటన మొత్తం అక్కడ సీసీ టీవీలో రికార్డు అయ్యింది. బాధితుడు, నిందితుడు ఇద్దరు కూడా మైనర్లే.
Translate this News: