సారా సొమ్ముతో చంద్రబాబు జూబ్లీహిల్స్ లో 300 కోట్లతో భవనం నిర్మించారని, అందుకే నారా లోకేష్ ను సారా లోకేష్ అంటారని వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. యరపతినేని అనే పెద్ద మనిషి జనాభాను లూటీ చేసి..గుంటూరులో రూ.50 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు అంటూ ఆరోపించారు.
పూర్తిగా చదవండి..అందుకే నిన్ను నారా లోకేష్ కాదు..సారా లోకేష్ అంటారు!
సారా సొమ్ముతో చంద్రబాబు జూబ్లీహిల్స్ లో 300 కోట్లతో భవనం నిర్మించారని, అందుకే నారా లోకేష్ ను సారా లోకేష్ అంటారని వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. యరపతినేని అనే పెద్ద మనిషి జనాభాను లూటీ చేసి..గుంటూరులో రూ.50 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు అంటూ ఆరోపించారు.
Translate this News: