/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/breaking.png)
ఎన్నికల వేళ.. ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి కన్నయ్యగౌడ్ ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్‌లోని సాయినగర్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కన్నయ్యగౌడ్ అతని ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణానానికి పాల్పడ్డారు. అయితే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి కన్నయ్య గౌడ్ పోటీ చేస్తున్నారు. అయితే లోన్ యాప్ వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
Also Read: ఓటుకు రూ. 10 వేలు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!