M.K. Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగిస్తారని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న విసయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై సీఎం స్టాలిన్ స్పందించారు. ఉదయనిధి డిప్యూటీ సీఎం అయ్యే సమయం ఇంకా రాలేదని తెలిపారు. ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేసే సమయం ఇంకా రాలేదు. తనను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ పార్టీలో పెరుగుతోంది. కానీ, మరీ పూర్తి స్థాయిలో లేదు అంటూ స్టాలిన్ చెప్పారు. సీఎం మాటలతో రానున్న రోజుల్లో ఉదయనిధి డిప్యూటీ సీఎం పగ్గాలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఉదయనిధి ప్రస్తుతం తన తండ్రి కేబినెట్‌లో క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.
మరోవైపు చెన్నైలో వరలను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలను చేపట్టమని తెలిపారు స్టాలిన్. దాంతో పాటూ తన నియోజకవర్గమైన కొలత్తూరులో జరుగుతున్న అభివృద్ధి పనులపై వివరాలను తెలిపారు.
Also Read: Telangana: గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు ఆన్ లైన్ క్లాసులు – టీ-సాట్ ఆధ్వర్యంలో నిర్వహణ
Tamilnadu: దానికి ఇంకా సమయం ఉంది..స్టాలిన్
తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం అయ్యేందుకు ఇంకా సమయం ఉందని అన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్. పార్టీలో దీని గురించి డిమాండ్ పెరుగుతున్నా ఇంకా పూర్తి స్థాయిలో లేదని చెప్పారు.