Thummala Nageswara Rao : రాహుల్‌ గాంధీ రెండు సార్లు ప్రధాని అయ్యేవారు : మంత్రి తుమ్మల

TG: పదవి కావాలంటే రాహుల్‌ గాంధీ రెండు సార్లు ప్రధాని అయ్యేవారని అన్నారు మంత్రి తుమ్మల. బీజేపీ.. రాముడిని బ్యాలెట్‌ బాక్స్‌లోకి తీసుకురావడం దారుణమన్నారు. ప్రధాని హోదాలో మోడీ, మాజీ సీఎం కేసీఆర్‌ దిగజారి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

Peddavagu Project: పెద్దవాగు ప్రాజెక్టును పరిశీలించనున్న మంత్రి తుమ్మల
New Update

Minister Thummala : పదవి కావాలంటే రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) రెండు సార్లు ప్రధాని అయ్యేవారని అన్నారు మంత్రి తుమ్మల. బీజేపీ(BJP).. రాముడిని బ్యాలెట్‌ బాక్స్‌లోకి తీసుకురావడం దారుణమన్నారు. ప్రధాని హోదాలో మోడీ(PM Modi), మాజీ సీఎం కేసీఆర్‌(KCR) దిగజారి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

Also Read : సీఎం రేవంత్‌కు ఈటల సవాల్

#modi #minister-thummala-nageswara-rao #kcr #rahul-gandhi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe