కేటీఆర్(KTR) తనయుడు హిమాన్ష్ (Himansh) గురించి అందరికీ తెలిసిందే..తాతకి, తండ్రికి తగ్గ వారసుడిగా ఇప్పటికే ప్రజల నోట్లో నానుతుంటాడు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఐటీ మంత్రి కేటీఆర్ తన కుమారుడ్ని మిస్సవుతున్నా అంటూ సోషల్ మీడియా (ఎక్స్) ద్వారా తన బాధను పంచుకున్నారు.
పూర్తిగా చదవండి..KTR: ”ఆ పిల్లగాడిని మిస్సవుతున్న”..కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఐటీ మంత్రి కేటీఆర్ తన కుమారుడ్ని మిస్సవుతున్నా అంటూ సోషల్ మీడియా (ఎక్స్) ద్వారా తన బాధను పంచుకున్నారు.కేటీఆర్...ట్విటర్ వేదికగా కుమారుడ్ని తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం హిమాన్షు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు.
Translate this News: