KTR: ''ఆ పిల్లగాడిని మిస్సవుతున్న''..కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఐటీ మంత్రి కేటీఆర్ తన కుమారుడ్ని మిస్సవుతున్నా అంటూ సోషల్ మీడియా (ఎక్స్) ద్వారా తన బాధను పంచుకున్నారు.కేటీఆర్...ట్విటర్ వేదికగా కుమారుడ్ని తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం హిమాన్షు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు.