Telangana: కుటుంబ సమేతంగా కల్కీ సినిమా చూసిన మంత్రి కోమటిరెడ్డి

శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబ సమేతంగా కలిసి కల్కీ సినిమాను చూశారు. మహాభారతాన్ని, భవిష్యత్ కాలాన్ని సమ్మిళితం చేస్తూ దర్శకుడు అద్భుతంగా చిత్రీకరించారని కొనియాడారు.

New Update
Telangana: కుటుంబ సమేతంగా కల్కీ సినిమా చూసిన మంత్రి కోమటిరెడ్డి

ప్రభాష్‌ హీరోగా నాగ్‌ అశ్వీన్‌ దర్శకత్వంలో వచ్చిన కల్కీ 2989 AD చిత్రం పాజిటీవ్‌ టాక్‌తో, కలెక్షన్లతో దూసుకుపోతోంది. అయితే ఈరోజు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబ సభ్యులు సమేతంగా కలిసి కల్కీ సినిమాను చూశారు. ఆ మేరకు థియేటర్‌లో కుటుంబంతో కలిసి చూసిన ఫొటోలను ఎక్స్‌లో షేర్ చేశారు. మహాభారతాన్ని, భవిష్యత్ కాలాన్ని సమ్మిళితం చేస్తూ దర్శకుడు అద్భుతంగా చిత్రీకరించారని కొనియాడారు. ఈ సినిమా మరింత అద్భుతంగా విజయవంతం కావాలని.. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.

Also Read: రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు