Telangana: కుటుంబ సమేతంగా కల్కీ సినిమా చూసిన మంత్రి కోమటిరెడ్డి
శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబ సమేతంగా కలిసి కల్కీ సినిమాను చూశారు. మహాభారతాన్ని, భవిష్యత్ కాలాన్ని సమ్మిళితం చేస్తూ దర్శకుడు అద్భుతంగా చిత్రీకరించారని కొనియాడారు.
శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబ సమేతంగా కలిసి కల్కీ సినిమాను చూశారు. మహాభారతాన్ని, భవిష్యత్ కాలాన్ని సమ్మిళితం చేస్తూ దర్శకుడు అద్భుతంగా చిత్రీకరించారని కొనియాడారు.
డిసెంబర్‌లోపే హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి(NH-65) విస్తరణ పనులు పూర్తి అయిపోయేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కీలకమైన ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని.. ఔటర్ రింగురోడ్డును కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.