/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-12T095153.436-jpg.webp)
Sahakutumbhanaam First Kook Poster : డైరెక్టర్ ఉదయ్ శర్మ దర్శకత్వంలో నటి మేఘా ఆకాష్(Megha Akash), రామ్ కిరణ్(Ram Kiran) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సకుటుంబానాం'(Sahakutumbhanaam). తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. వినోదం, ఫ్యామిలీ సెంటిమెంట్ నేపథ్యం రాబోతున్న ఈ సినిమాలో సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషించారు.
అందరికీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ✨️- Team #Sahakutumbhanaam @HngCinemas , #HNaganaGouda
🎬: @udaysharma1985
💰: #HMahadevGoud#HNagarathna
🎶: @ManiSharmaMusic
📝: @IananthaSriram
📣 : @vrmadhu9pic.twitter.com/PzxaVug8Se— Matters Of Movies (@MattersOfMovies) April 10, 2024
Also Read : నవ్వులే నవ్వులు.. నేటి నుంచి ఓటీటీలో ‘ఓం భీమ్ బుష్’