Sahakutumbhanaam: రొటీన్‌కు బిన్నంగా 'సకుటుంబానాం'.. ఫస్ట్ లుక్ పోస్టర్
నటి మేఘా ఆకాష్, రామ్ కిరణ్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సకుటుంబానాం'. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. వినోదం, ఫ్యామిలీ సెంటిమెంట్ నేపథ్యం రాబోతున్న ఈ సినిమాలో సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషించారు.
/rtv/media/media_library/vi/8Rmp1xF1r_g/hqdefault.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-12T095153.436-jpg.webp)