Manchu Vishnu: తెలంగాణ ప్రభుత్వానికి మంచు విష్ణు కీలక విజ్ఞప్తి

తెలంగాణ ప్రభుత్వానికి 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు ఎక్స్‌ వేదికగా కీలక వినతి చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో మహిళల భద్రత కోసం కమిషన్ ఏర్పాట్లు చేయాలని కోరారు. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి 'మా' ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.

New Update
Manchu Vishnu: తెలంగాణ ప్రభుత్వానికి మంచు విష్ణు కీలక విజ్ఞప్తి

తెలంగాణ ప్రభుత్వానికి 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు ఎక్స్‌ వేదికగా కీలక వినతి చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో మహిళల భద్రత కోసం కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. కెమెరా ముందు, వెనకాల అందరికీ భద్రత ఇవ్వడం మా ప్రాధాన్యత అని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమలో భద్రత, సాధికారతో కోసం అభివృద్ధి కోసం 'మా' సంస్థ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం ఇండస్ట్రీ వాటాదారుల నుంచి కూడా సూచనలు స్వీకరిస్తామని స్పష్టం చేశారు.

Also Read: బద్లాపూర్ రైల్వే స్టేషన్‌లో కాల్పులు..ఒకరికి గాయాలు

Advertisment
తాజా కథనాలు