Change Habits @2024 : కొత్త సంవత్సరం(New Year) వేడుకలకు అంతా రెడీ అవుతున్నారు. పెద్ద పెద్ద ఈవెంట్లు ప్లాన్ చేస్తుంటారు. ఈవెంట్లలో యూత్ పెద్దెత్తున పాల్గొంటుంది. ఈ క్రమంలో ఇప్పటి నుంచే ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఈనేపథ్యంలో చాలా మంది అతిగా మద్యం సేవిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఆల్కహాల్(Alcohol) నిరంతరం తీసుకోవడం వల్ల ఆల్కహాల్ పాయిజనింగ్, డీహైడ్రేషన్, నిద్రలేమి, తక్కువ రక్తపోటు మొదలైన దుష్ప్రభావాలకు దారి తీస్తుంది. రోజు గడిచే కొద్దీ శరీర బరువు పెరగడం, అధిక రక్తపోటు , నిద్రలేమి సమస్య రావడం, శారీరక, మానసిక సమస్యలు కనిపిస్తాయి. దీనికి తోడు రోగనిరోధక శక్తి తగ్గడం, గుండె జబ్బులు, కాలేయ సమస్య, స్ట్రోక్ వంటి సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది.
పూర్తిగా చదవండి..New Year : కొత్త సంవత్సరంలో ఈ చిన్న మార్పు చేయండి.. రమ్, విస్కీకి బదులు ఇది తాగండి..!!
న్యూఇయర్ సెలబ్రేషన్స్ లో ఇతర ఆల్కాహాల్ కు బదులుగా వైన్ తాగడం మంచిది.రెడ్ వైన్‌లో తక్కువ క్యాన్సర్ కారకాలు ఉంటాయి. అన్ని రకాల ఆల్కహాలిక్ డ్రింక్స్‌తో పోలిస్తే, బీర్లో ఎక్కువ హానికరమైన పదార్థాలు ఉంటాయి.రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదని ఎన్నో అధ్యయనాల్లో నిరూపితమైంది.
Translate this News: