/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-14-4.jpg)
Mahesh Babu With Bollywood Stars At Anant Ambani Wedding : ముఖేష్ అంబానీ (Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani), ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె రాధికా మర్చంట్ (Radhika Merchant) వివాహ వేడుక శుక్రవారం ఉదయం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వారిలో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు చాలా మంది ఉన్నారు. ఈ తారల ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా ఈ పెళ్ళిలో సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) బాలీవుడ్ స్టార్స్ అందరితో కలిసి సందడి చేసాడు. రన్ బీర్ కపూర్, అర్జున్ కపూర్, వరుణ్ ధావన్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, కృతి సనన్.. ఇలా అందరూ మహేష్ ఫ్యామిలీని కలిసి ఆప్యాయంగా పలకరించారు. వీరందరిలో రన్ బీర్ కపూర్, మహేష్ ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటున్న వీడియో నెటిజన్స్ ను ఆకట్టుకుంటోంది.
Ranbir Kapoor with Mahesh Babu 🔥 #AnantRadhikaWedding pic.twitter.com/pk84an3Cbn
— RKᵃ (@seeuatthemovie) July 12, 2024
Also Read : Budget 2024: మధ్యంతర బడ్జెట్ లో ఇచ్చిన హామీ ఇప్పుడు ఆర్ధికమంత్రి నెరవేరుస్తారా?