Taapsee: 'తెలియని వారి పెళ్ళికి నేను వెళ్ళను'.. అంబానీ పెళ్లి పై తాప్సీ కామెంట్స్
నటి తాప్సీ అంబానీ పెళ్లి వేడుకకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూ లో పెళ్ళికి ఎందుకు వెళ్లలేదని అడగగా షాకింగ్ సమాధానం చెప్పింది. తనకు అంబానీ ఫ్యామిలీకి వ్యక్తిగత, బిజినెస్ పరిచయాలేవి లేవని. తెలియని వారి పెళ్లికి తాను వెళ్లను అంటూ చెప్పుకొచ్చింది.