Weight Increases: స్వీట్లు తినడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు స్వీట్లు తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే రాత్రి డిన్నర్ తర్వాత స్వీట్లు తినాలని అనిపిస్తే మాత్రం కొన్ని పదార్థాలను తీసుకోవచ్చు. వీటిని తినడం వల్ల బరువును తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
పూర్తిగా చదవండి..Weight Increases: స్వీట్స్‌తో బరువు పెరుగుతుందని భయపడుతున్నారా?..దానికి బదులు ఇవి తినండి
బరువు తగ్గాలనుకునే వారు స్వీట్లు తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి డిన్నర్ తర్వాత స్వీట్లు తినాలని అనిపిస్తే మాత్రం ఖర్జూరం, పెరుగు-బెల్లం, చియా గింజలు, బెర్రీలు, కొబ్బరి క్రీమ్ వంటి తినడం వల్ల బరువును తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
Translate this News: