RS Praveen Kumar: కేశవరావుతో ఆర్‌ఎస్ ప్రవీణ్ భేటీ

ఈ రోజు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యుడు కేశవరావుతో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆయన యొక్క సుధీర్ఘ రాజకీయ ప్రస్థానం నుండి కొన్ని విలువైన అనుభవాలను ఆర్‌ఎస్ ప్రవీణ్‌తో పంచుకున్నారు.

RS Praveen Kumar: కేశవరావుతో ఆర్‌ఎస్ ప్రవీణ్ భేటీ
New Update

RS Praveen Kumar: ఈ రోజు సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు కేశవరావుతో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. వారి ఆశీర్వాదాలు తీసుకునార్. తన సుధీర్ఘ రాజకీయ ప్రస్థానం నుండి కొన్ని విలువైన అనుభవాలను వారు ఆర్‌ఎస్ ప్రవీణ్‌తో పంచుకున్నారు.

#mp-keshava-rao #rs-praveen-kumar #kcr #lok-sabha-elections
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe