/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/RS-Praveen-Kumar-jpg.webp)
RS Praveen Kumar: ఈ రోజు సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు కేశవరావుతో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. వారి ఆశీర్వాదాలు తీసుకునార్. తన సుధీర్ఘ రాజకీయ ప్రస్థానం నుండి కొన్ని విలువైన అనుభవాలను వారు ఆర్‌ఎస్ ప్రవీణ్‌తో పంచుకున్నారు.
ఈ రోజు పెద్దలు, సీనియర్ BRS నాయకులు, తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, రాజ్యసభ సభ్యులు, శ్రీ కేకే గారి ఆశీర్వాదాలు తీసుకున్నాను. తన సుధీర్ఘ రాజకీయ ప్రస్థానం నుండి కొన్ని విలువైన అనుభవాలను వారు నాతో పంచుకున్నారు.
By the way, Sri Keshava Rao garu @ KK, at the age of 85 years, surprised… pic.twitter.com/1gEC2wxFbt— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 20, 2024