/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/PM-MODI-1-jpg.webp)
PM Modi: తమిళనాడులో రోడ్ షో నిర్వహించారు ప్రధాని మోడీ. మోడీ వెంట తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఉన్నారు. సౌత్ చెన్నై నుంచి ఎంపీగా తమిళిసై పోటీ చేస్తున్నారు. ర్యాలీకి వచ్చిన ప్రజలు 'మోడీ... మోడీ' అంటూ నినాదాలు చేశారు.
Chennai shows unwavering support for PM Shri @narendramodi ji.#PhirEkBaarModiSarkaarpic.twitter.com/fjMV8Rd8iU
— Bhavika Ghoghari🇮🇳 (Modi Ka Parivar) (@BhavikaGhoghari) April 9, 2024