Lok Sabha 2024 : దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న లోక్ సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) విడుదలయ్యాయి. అందరూ ఊహించినట్లుగానే ఈసారి కొన్ని చోట్ల రిజల్ట్స్ తలకిందులు కాబోతున్నట్లు ఒక అంచనా వచ్చేసింది. ఊహించని రీతిలో పలు పార్టీలు మోజారిటీ దక్కించుకుని అధికారం చేజిక్కుంచుకోనున్నట్లు సర్వేలు తేల్చేశాయి.
తెలంగాణ (Telangana) లో 17 లోక్ సభ సీట్లకు గానూ ఎన్నికలు జరగగా.. ఏ ఏ పార్టీలు అత్యధిక సీట్లు సాధించబోతున్నట్లు సర్వేలు వెల్లడించాయి.
పీపుల్స్ పల్స్: తెలంగాణ లోక్ సభ కాంగ్రెస్ 7-9, బీజేపీ 6-8, బీఆర్ఎస్ -1, ఎంఐఎం-1.
ఆరా మస్తాన్ : తెలంగాణ లోక్ సభ కాంగ్రెస్ కు 7-8, బీజేపీకి 8-9, బీఆర్ఎస్ 1, ఎంఐఎం 1.
ఇండియా టీవీ CNX: కాంగ్రెస్- 6-8, బీజేపీ 8-10, ఎంఐఎం -1, బీఆర్ఎస్-0.
ఏబీపీ సీ ఓటర్: కాంగ్రెస్ 7-9, బీజేపీ 7-9, ఎంఐఎం -1, బీఆర్ఎస్ -0.
చాణక్య స్ట్రాటజీస్: కాంగ్రెస్ 9-11, బీజేపీ 5-7, ఎంఐఎం -1, బీఆర్ఎస్ - 0.
జన్ కీబాత్: కాంగ్రెస్ 4-7, బీఆర్ఎస్ 0-1, బీజేపీ 9-12, ఎంఐఎం -1.
న్యూస్ 18: కాంగ్రెస్ 5-8, బీజేపీ 7-10, బీఆర్ఎస్ 2-5, ఎంఐఎం 0-1.
Also Read : నేడు రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు