Lok Sabha Elections 2024 : తెలంగాణలో కాంగ్రెస్ హవా.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే! దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న లోక్ సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఊహించినట్లుగానే ఈసారి కొన్ని చోట్ల రిజల్ట్స్ తలకిందులు కాబోతున్నట్లు ఒక అంచనా వచ్చేసింది. ఏ పార్టీకి ఎన్నిసీట్లు తెలుసుకునేందుకు ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 01 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Lok Sabha 2024 : దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న లోక్ సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) విడుదలయ్యాయి. అందరూ ఊహించినట్లుగానే ఈసారి కొన్ని చోట్ల రిజల్ట్స్ తలకిందులు కాబోతున్నట్లు ఒక అంచనా వచ్చేసింది. ఊహించని రీతిలో పలు పార్టీలు మోజారిటీ దక్కించుకుని అధికారం చేజిక్కుంచుకోనున్నట్లు సర్వేలు తేల్చేశాయి. తెలంగాణ (Telangana) లో 17 లోక్ సభ సీట్లకు గానూ ఎన్నికలు జరగగా.. ఏ ఏ పార్టీలు అత్యధిక సీట్లు సాధించబోతున్నట్లు సర్వేలు వెల్లడించాయి. పీపుల్స్ పల్స్: తెలంగాణ లోక్ సభ కాంగ్రెస్ 7-9, బీజేపీ 6-8, బీఆర్ఎస్ -1, ఎంఐఎం-1. ఆరా మస్తాన్ : తెలంగాణ లోక్ సభ కాంగ్రెస్ కు 7-8, బీజేపీకి 8-9, బీఆర్ఎస్ 1, ఎంఐఎం 1. ఇండియా టీవీ CNX: కాంగ్రెస్- 6-8, బీజేపీ 8-10, ఎంఐఎం -1, బీఆర్ఎస్-0. ఏబీపీ సీ ఓటర్: కాంగ్రెస్ 7-9, బీజేపీ 7-9, ఎంఐఎం -1, బీఆర్ఎస్ -0. చాణక్య స్ట్రాటజీస్: కాంగ్రెస్ 9-11, బీజేపీ 5-7, ఎంఐఎం -1, బీఆర్ఎస్ - 0. జన్ కీబాత్: కాంగ్రెస్ 4-7, బీఆర్ఎస్ 0-1, బీజేపీ 9-12, ఎంఐఎం -1. న్యూస్ 18: కాంగ్రెస్ 5-8, బీజేపీ 7-10, బీఆర్ఎస్ 2-5, ఎంఐఎం 0-1. Also Read : నేడు రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు #telangana #assembly-elections #exit-polls మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి