New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/advani-jpg.webp)
LK Advani : బీజేపీ (BJP) సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వాణీ (LK Advani) అనారోగ్య సమస్యలతో బుధవారం రాత్రి ఢిల్లీ (Delhi) లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వైద్యల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అద్వాణీ వయసు ప్రస్తుతం 96 సంవత్సరాలు.
ఆయన ప్రస్తుతం ఎయిమ్స్ లో పాత ప్రైవేట్ వార్డులో చికిత్స పొందుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయనకు యూరాలజీ వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
తాజా కథనాలు
Follow Us