Viral Video : రాష్ట్రపతి భవన్ లోకి చిరుత? మోదీ ప్రమాణ స్వీకారం చేస్తుండగా..
నిన్న ప్రధాని మోదీ, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం సమయంలో రాష్ట్రపతి భవన్ లో ఓ జంతువు సంచరించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఈ రోజు బయటకు రావడంతో అది వైరల్ గా మారింది. అయితే.. అది చిరుత పులి అని కొందరు.. అడవి పిల్లి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Rashtrapati-Bhavan.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Rashtrapathi-Bhavan-.jpg)