Nellore Mayor Sravanthi: అధికారం కోల్పోవడంతో వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా, వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు నెల్లూరు మేయర్ స్రవంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా తనకు కార్పొరేటర్ టికెట్ ను శ్రీధర్ రెడ్డీ ఇచ్చారని..అంతేకాకుండా మేయర్ ను చేశారని అన్నారు.
పూర్తిగా చదవండి..Mayor: ప్లీజ్.. మమ్మల్ని క్షమించండి శ్రీధర్ రెడ్డి.. నెల్లూరు మేయర్ స్రవంతి సంచలన వ్యాఖ్యలు.!
నెల్లూరు మేయర్ స్రవంతి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పట్లో అధికార పార్టీ నేతల బెదరింపులకు భయపడి శ్రీధర్ రెడ్డిని వీడి వైసీపీలోకి వెళ్ళాల్సి వచ్చిందన్నారు. తమ తప్పులను మన్నించి శ్రీధర్ రెడ్డి తిరిగి తమను అక్కున చేర్చుకోవాలని కోరారు.
Translate this News: