Mahanandi: మహానందిలో మరోసారి చిరుత సంచారం! మహానందిలో మరోసారి చిరుత సంచరించింది.దీంతో మనుషుల ప్రాణాలు పోయేంత వరకు కూడా చిరుతను పట్టుకోరా అంటూ మహానంది ప్రజలు అటవీశాఖ తీరు తెన్నుల పై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. By Bhavana 06 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Leopard: మహానందిలో మరోసారి చిరుత సంచరించింది.దీంతో మనుషుల ప్రాణాలు పోయేంత వరకు కూడా చిరుతను పట్టుకోరా అంటూ మహానంది ప్రజలు అటవీశాఖ తీరు తెన్నుల పై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున అడవిలోని కృష్ణ నంది క్షేత్రానికి వెళ్లే పాత రస్తా నుంచి 4.30 గంటలకు క్షేత్రంలోని గోశాల వద్ద చిరుత కొంతసేపు ఆగి రథమార్గం గుండా అడవిలోకి వెళ్లి పోయింది. మహానందిలో చిరుత్య తిరుగుతుండడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మహానందిలోని పార్వతీపురం, అరటితోటల్లో సంచరిస్తుండడంతో కోతులు, కుక్కలు విపరీతంగా అరవడాన్ని అక్కడి ప్రజలు గమనించారు. అటవీశాఖాధికారులు చిరుతను బంధించేందుకు చర్యలు తీసుకోకపోవడం పై స్థానికులు అసహనాన్ని వెలిబుచ్చుతున్నారు. Also Read: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి దారుణ హత్య #kurnool #ap #leopard #mahanandi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి