లోక్‌సభ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే ఇటీవల జమిలి ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి నిర్వహిస్తారనే ప్రచారాలు కూడా జోరుగా సాగాయి. అయితే దీనిపై అధ్యయనం చేసేందుకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కూడా ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై కమిటీ కూడా వేసింది. జమిలి ఎన్నికల నిర్వహణపై ‘లా కమిషన్’ మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Jamili Elections: 2029 నుంచి జమిలి ఎన్నికలు..! కేంద్రానికి ప్రతిపాదన చేయనున్న లా కమిషన్
దేశంలో జమిలి ఎన్నికలు సంబంధించి అధ్యయనం చేసేందుకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కమిటీ కూడా వేసింది. అయితే జమిలి ఎన్నికల నిర్వహణపై 'లా కమిషన్' మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలుస్తోంది.
Translate this News: