అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి వివాదాన్ని మళ్లీ గెలికిన డైరెక్టర్.. వీడియో వైరల్!
మాజాక టీజర్ రిలీజ్ ఫంక్షన్ లో డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తీరు వివాదస్పదమైంది. మా సెకండ్ హీరోయిన్ అంటూ... కాసేపు ఆగి నీళ్లు తాగి ఆమె పేరు చెప్పారు. ఇది అల్లు అర్జున్ సీఎం రేవంత్ పేరు మర్చిపోయిన సంఘటన గుర్తుకు తెచ్చేలా ఉందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి
Director Trinath Rao Nakkina
Jan 13, 2025 09:21 IST
నేటినుంచే మహా కుంభ మేళా..దేశ వ్యాప్తంగా 13 వేల రైళ్లు!
మహా కుంభమేళాను ప్రశాంతంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్వహించేందుకు యూపీ సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. మహా కుంభమేళాకు తరలివచ్చే కోట్ల మంది భక్తుల కోసం రైల్వేశాఖ 13,000 రైళ్లను నడపనుంది.
kumbh mela
Jan 13, 2025 09:16 IST
బ్లాక్ బస్టర్ డాకూ మహారాజ్.. గుడ్ న్యూస్ చెప్పిన మేకర్స్
సంక్రాంతి కానుకగా విడుదలైన 'డాకూ మహారాజ్' సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటుంది. ఈ సందర్భంగా తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన మూవీ టీమ్ సినిమాకు వస్తున్న స్పందన పై సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఈ వారంలోనే అనంతపురంలో సక్సెస్ మీట్ నిర్వహిస్తామని తెలిపారు.
daku maharaj success meet
Jan 13, 2025 07:11 IST
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇదే
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా తన జట్టును ప్రకటించింది. 15మందితో కూడిన జట్టుకు పాట్ కమ్మిన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తారని వెల్లడించింది. ఆస్ట్రేలియా గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో జరుగుతాయి. వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
icc Australia Photograph: (icc Australia)
Jan 13, 2025 07:09 IST
రూ. 10 కోసం లొల్లి.. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పై కండక్టర్ దాడి
రూ. 10 కోసం 75 ఏళ్ల రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై ఓ బస్సు కండక్టర్ దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన రాజస్థాన్ లోని జైపూర్లో చోటు చేసుకుంది. దాడి చేసిన కండక్టర్ ను సస్పెండ్ చేశారు ఆర్టీసీ అధికారులు.
bus conductor Photograph: (bus conductor )
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
సంబంధిత కథనాలు
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి