Bathukamma 2023: తెలంగాణ… సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ. తెలంగాణ జానపదులకు.. మట్టివాసనలకు అద్దం పట్టే బతుకమ్మ.పువ్వులను అమ్మవార్లుగా తలచి పూజించే బతుకమ్మ. తొమ్మిది రోజులు.. తొమ్మిది అమ్మవార్లు.. రోజొక్క ప్రసాదం.. ఇక చివరి రోజున సద్దుల బతుకమ్మకు సత్తువ ముద్దలు చేయడం ఆనవాయితి.
పూర్తిగా చదవండి..Bathukamma: గౌరమ్మను తల్లి గంగమ్మ ఒడిలో వదిలేసే సద్దుల బతుకమ్మ
తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఇప్పటికే ఎనిమిది రోజులు ముగిసాయి. ఈరోజు తొమ్మిదో రోజు, సద్దుల బతుకమ్మ జరుపుకునే రోజు. మరి ఈ రోజు ప్రత్యేకతలేంటో, ఎలా జరుపుకుంటారో చూద్దామా.
Translate this News: