పెద్ద వరద వచ్చినప్పుడు కూడా మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏమి కాలేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అప్పటిదాకా బాగున్న ప్రాజెక్టు సరిగ్గా నవంబర్‌లో కుంగడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులే ఏదైనా చేసి ఉంటారని ఎప్పటినుంచో అనుమానంగా ఉందని పేర్కొన్నారు.
మేడిగడ్డ పిల్లర్లు కుంగిన ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. 'పెద్ద వరద వచ్చినప్పుడు కూడా మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏమి కాలేదు. అసలు నవంబర్‌లోనే వరదనే లేదు. అప్పటిదాకా బాగున్న ప్రాజెక్టు సరిగ్గా నవంబర్‌లో కుంగడం ఏంటి ?. కాంగ్రెస్ నాయకులే ఏదైనా చేసి ఉండాలి. నాకు ఈ అనుమానం ఎప్పటినుంచో ఉందని' కేటీఆర్ అన్నారు.
Medigadda Project: మేడిగడ్డ ప్రాజెక్టుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
పెద్ద వరద వచ్చినప్పుడు కూడా మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏమి కాలేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అప్పటిదాకా బాగున్న ప్రాజెక్టు సరిగ్గా నవంబర్‌లో కుంగడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులే ఏదైనా చేసి ఉంటారని ఎప్పటినుంచో అనుమానంగా ఉందని పేర్కొన్నారు.
మేడిగడ్డ పిల్లర్లు కుంగిన ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. 'పెద్ద వరద వచ్చినప్పుడు కూడా మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏమి కాలేదు. అసలు నవంబర్‌లోనే వరదనే లేదు. అప్పటిదాకా బాగున్న ప్రాజెక్టు సరిగ్గా నవంబర్‌లో కుంగడం ఏంటి ?. కాంగ్రెస్ నాయకులే ఏదైనా చేసి ఉండాలి. నాకు ఈ అనుమానం ఎప్పటినుంచో ఉందని' కేటీఆర్ అన్నారు.
Also Read: హైదరాబాద్-బెంగళూరు మధ్య మరో జాతీయ రహదారి..