తెలంగాణ-ఏపీ-కర్ణాటక రాష్ట్రాలను లింక్ చేస్తూ నూతన జాతీయ రహదారిని నిర్మించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. అయితే ప్రస్తుతం హైదరాబాద్ – బెంగళూరు మధ్య నాలుగు వరుసల రహదారి ఉంది. ఇందుకు అదనంగా కొత్త రహదారిని నిర్మించాలని కేంద్ర రవాణాశాఖ నిర్ణయించింది. ‘మాస్టర్ ప్లాన్ ఫర్ నేషనల్ హైవేస్ విజన్ – 2047’లో ఈ రహదారిని నిర్మించేందుకు ప్లాన్ను రూపొందించింది.
పూర్తిగా చదవండి..Hyderabad-Bengaluru New Highway: హైదరాబాద్-బెంగళూరు మధ్య మరో జాతీయ రహదారి..
తెలంగాణ-ఏపీ-కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారిని నిర్మించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో డీపీఆర్ తయారీకి గుత్తేదారును ఎంపిక చేసేందుకు కేంద్రం టెండ్లర్లకు ఆహ్వానించింది.
Translate this News: