/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-66-1-jpg.webp)
AI Deep fake: ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న డీప్ ఫేక్ (Deep fake) వీడియో మరోసారి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని కుదిపేసింది. ఇప్పటికే రష్మిక మందన్నా, కత్రినా కైఫ్, అలియా భట్, కాజోల్ ల ఫేక్ వీడియోస్ సినీ పరిశ్రమతోపాటు అభిమానులు, మహిళలను కలవరపెట్టిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా మరో నటి కృతి సనన్ (Kriti Sanon) ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (viral)అవుతోంది.
View this post on Instagram
ఆర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్ (AI) టెక్నాలజీ ఉపయోగించి నటి కృతి సనన్ డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేసిన కేటుగాళ్లు.. ఆమె పేరుతో ఉన్న ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో ఓ యువతికి సంబంధించి వీడియోకు కృతి ఫేస్ యాడ్ చేయగా.. మోనోకిని టైప్ డ్రెస్ ధరించిన నటి బోల్డ్ యాంగిల్స్ లో తన బూబ్స్ చూపిస్తున్నట్లు చూపించారు. అంతేకాదు బెడ్ రూమ్ లో గోడకు నిలబడి సెక్సీ యాంగిల్స్ చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతున్నట్లు కనిపించడం విశేషం. కాగా AI టెక్నాలజీ ద్వారా క్రియేట్ చేసిన ఈ వీడియో చాలా వల్గర్‌గా కనిపిస్తుండగా ఈ వీడియో ఫేక్ అంటూ కొంతమంది నెటిజన్స్ కొట్టిపారేస్తున్నారు. మరికొందరూ మాత్రం అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక కృతి సనన్ ఇటీవలే ప్రభాస్ సరసన సీతగా 'ఆదిపురుష్' మూవీలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఇది కూడా చదవండి : TS Sarpanch Elections: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలపై సస్పెన్స్.. రిజర్వేషన్లు మారుతాయా?