/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-10T131651.322-jpg.webp)
Krithi Shetty In Pink Dress : అందాల భామ కృతి(Krithi Shetty) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన 'ఉప్పెన'(Uppena) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_432351731_1426727508221071_428919946198391859_n_1080-jpg.webp)
తొలి సినిమాతో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంది. పలు స్టార్ హీరోలు, కుర్ర హీరోల సరసన సినిమాలు చేస్తూ దూసుపోయింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_431593532_419735037116054_8483802318166317639_n_1080-jpg.webp)
ఉప్పెన తర్వాత నేచురల్ స్టార్ నాని శ్యామ్ సింగరాయ్, నాగ చైతన్య బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ సాధించింది ఈ బ్యూటీ.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_431964352_1794799007699443_5457183176138748660_n_1080-jpg.webp)
అప్పటి వరకు వరుస హిట్లతో వెలిగిపోయిన ఈ అమ్మడు.. ఆ తర్వాత వచ్చిన వారియర్, మాచర్ల నియోజకవర్గం సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో అవకాశాలే కరువయ్యాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_432348021_979987786816772_3818958561452395903_n_1080-jpg.webp)
రీసెంట్ గా నటించిన కస్టడీ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం తమిళ్ లో ఓ సినిమా చేస్తుంది. ఇక సినిమాల్లో కనిపించకపోయిన.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ అందాల రచ్చ చేస్తుంది ఈ చిన్నది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_431937053_363965813143217_2028856222742610472_n_1080-jpg.webp)
తాజాగా కృతి షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. పింక్ డ్రెస్ లో కృతి స్టన్నింగ్ ఫోజులు కుర్రకారును ఫిదా చేస్తున్నాయి. ట్రెండీ హెయిర్ స్టైల్, స్టైలిష్ లుక్ తో అందరినీ ఆకట్టుకుంటోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_431903643_954153182785252_3899765963029001880_n_1080-jpg.webp)
కృతి హృతిక్ రోషన్ హీరోగా నటించిన 'సూపర్ 30' హిందీ చిత్రంతో తెరంగేట్రం చేసింది. అందాల భామ కృతి పుట్టి పెరిగింది ముంబై లో.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_431964430_3745858398981621_5618027108130740711_n_1080-jpg.webp)
Also Read : Balakrishna : గాలికి విగ్ ఊడింది.. కోపంతో ఊగిపోయిన బాలయ్య ఏం చేశాడంటే?
Follow Us