Krithi Shetty : పింక్ డ్రెస్ లో ఉప్పెన బ్యూటీ కృతి అందాల రచ్చ.. వైరలవుతున్న ఫొటోలు
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గ్లామర్ డోస్ పెంచేసింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. స్టైలిష్ పింక్ డ్రెస్ లో కృతి అందాలు అందరినీ ఫిదా చేస్తున్నాయి. ఈ ఫోటోలు పై మీరు కూడా ఓ లుక్కేయండి.