Komatireddy : అసదుద్దీన్ ఓవైసీ పెద్ద దొంగ.. మంత్రి కోమటిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
MIM పార్టీ కార్యకర్తలపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్ అయ్యారు. ఎంఐఎం అడిగితే CAA పైన కాంగ్రెస్ వైఖరి చెప్పడానికి సిద్ధంగా లేదని ఫైర్ అయ్యారు. అసదుద్దీన్ ఓవైసీ ఒక పెద్ద దొంగ అని ఆరోపించారు. లక్ష కోట్ల ఆస్తులు సంపాదించిన అసదుద్దీన్ వెళ్లి అడగండని మండిపడ్డారు.
Minister Komatireddy Venkat Reddy : కాంగ్రెస్(Congress) మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy) కి ఎంఐఎం పార్టీ నేతలు చుక్కలు చూపించారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన CAA అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి చెప్పాలంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అడ్డుకున్నారు. కోమటిరెడ్డి డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి ఎంత సముదాయించినా కార్యకర్తలు వినకపోవడంతో సీరియస్ అయ్యారు.
MIM అడిగితే CAA పైన కాంగ్రెస్ వైఖరి చెప్పడానికి సిద్ధంగా లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) ఒక పెద్ద దొంగ అని సెన్సేషనల్ కామెంట్స్(Sensational Comments) చేశారు. అసదుద్దీన్ ఓవైసీ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. లక్ష కోట్ల ఆస్తులు సంపాదించిన అసదుద్దీన్ ఓవైసీను వెళ్లి అడగండి అంటూ ఎంఐఎం కార్యకర్తలపై మండిపడ్డారు. ఆ లక్ష కోట్ల ఆస్తులు నుంచి పేద ముస్లిం ప్రజలకు డబ్బులు పంచాలన్నారు. పేద ముస్లింలకు సహాయం చేసింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని అసదుద్దీన్ ఓవైసీ కాదని పేర్కొన్నారు. కావాలంటే మీరందరూ వెళ్లి అసదుద్దీన్ ఓవైసీ అడగండని ఫైర్ అయ్యారు.

Also Read: లోకేష్ కాన్వాయ్ తనిఖీలు.. లక్షా 80వేల మానిఫెస్టో కాపీలు.. కారణం ఇదేనా..!