సినిమా Shruti Haasan : అలాంటి పేర్లతో పిలిస్తే అస్సలు ఊరుకోను.. నెటిజన్ పై శృతి హాసన్ ఫైర్! శృతి హాసన్ తాజాగా ఓ నెటిజన్ పై విరుచుకుపడింది. సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పవా? అని ఓ నెటిజన్ అడిగాడు. దీనికి హీరోయిన్ బదులిస్తూ..'జాతివివక్షను నేను అస్సలు సహించను. మమ్మల్ని చూసి ఇడ్లీ, దోస, సాంబార్.. ఇలాంటి పేర్లతో పిలిస్తే మేము ఊరుకోలేము' అని చెప్పింది. By Anil Kumar 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Shruti Haasan : వామ్మో.. శృతి హాసన్ ఇంతమందితో ఎఫైర్ నడిపిందా? శృతి హాసన్ గత కొన్నేళ్లుగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో రిలేషన్ షిప్ మైంటైన్ చేసింది. ఇక రీసెంట్ గానే అతనికి బ్రేకప్ చెప్పింది. ఇతని కంటే ముందు సిద్ధార్థ్, ధనుష్, నాగ చైతన్య, క్రికెటర్ సురేష్ రైనా వంటి వారితో ప్రేమలో పడిందనే వార్తలు వినిపించాయి. By Anil Kumar 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn