Kid Fell Down In Borewell : బోరు బావుల ప్రమాదాలు(Borewell Incident) ఆగడం లేదు. దేశంలో ఎక్కడో ఒక చోట ఇందులో పడి చిన్నారులు ప్రాణాలు పోగొట్టకుంటున్నారు. మళ్ళీ ఇలాంటి సంఘటనే జరిగింది. అది కూడా దేశ రాజధానిలో. ఢిల్లీ(Delhi) లోని కేశోపూర్ మండి దగ్గరలోని ఢిల్లీ వాటర్ బోర్డు ప్లాంట్(Water Board Plant) లోని 40 అడుగుల లోతైన బోరు బావిలో ప్రమాదవశాత్తు చిన్నారి పడిపోయింది. ప్రస్తుతానికి చిన్నారి బోరుబావిలో సురక్షితంగానే ఉంది.
పూర్తిగా చదవండి..Delhi : ఢిల్లీలో బోరుబావిలో చిన్నారి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
ఢిల్లీలోని వాటర్ బోర్డు ప్లాంట్లోని బోరు బావిలో చిన్నారి పడిపోయింది. 40 అడుగుల లోతైన బోరుబావిలో చిన్నారి ప్రమాదవశాత్తు పడిపోయింది. చిన్నారిని రక్షించేందుకు ఎన్డిఆర్ఎఫ్, ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పాటుపడుతున్నారు.
Translate this News: