TDP : నేను దేనికైనా రెడీ!
విజయవాడ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా మీద కేసులు ఉన్నాయంటూ హడావిడి చేసిన నానికి నా సవాల్...నా మీద కేసు గురించి దమ్ముంటే నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు.
విజయవాడ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా మీద కేసులు ఉన్నాయంటూ హడావిడి చేసిన నానికి నా సవాల్...నా మీద కేసు గురించి దమ్ముంటే నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు.
కేశినేని నాని ఓ దద్దమ్మ..విజయవాడ ఎంపీగా నా గెలుపు ఖాయమన్నారు విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని. రెండేళ్లుగా విజయవాడ పార్లమెంట్ పరిధితో తాను పర్యటిస్తున్నానని..ఈ సారి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయ్యారని తెలిపారు.
మా కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్న ఒక సమస్య తీరిపోయింది అంటున్నారు కేశినేని నాని తమ్ముడు చిన్ని. ఎవరో ఒకరిద్దరు అనామకులు వెళ్ళిపోతే పార్టీకి ఏమీ నష్టం లేదని..విజయవాడ ప్రజలు టీడీపీ వైపే ఉంటారని చెప్పారు కేశినేని చిన్ని.
విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్‌గా పని చేస్తున్న కేశినేని నాని కూతురు శ్వేత తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఆ వెంటనే టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారు. 2021 మార్చిలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో శ్వేత గెలిచిన విషయం తెలిసిందే.
కేశినేని నానిపై ఫైర్ తిరువూరు టీడీపీ నాయకుడు దేవదత్ ఫైర్ అయ్యారు. దళితులను చిన్నచూపు చూస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. షట్ అప్ గెటవుట్ అంటూ మాట్లాడడం పై మండిపడ్డారు దేవదత్. మీరు ఒక్కరే నియోజవర్గ నాయకుడా? మేం కాదా? అని ప్రశ్నించారు.
తిరువూరులో జరిగిన ఘటన గురించి బెజవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు.అధికారంలో లేని వారు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తామంటే కుదరదు. సభను విజయవంతం చేసే బాధ్యత నాది అని పేర్కొన్నారు.
ఏపీ రాజకీయాల్లో అన్నదమ్ముల పోరు మొదలైనట్లు కనిపిస్తుంది. కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గీయులు బుధవారం తిరువూరులో ఫ్లెక్సీలు, చింపి కుర్చీలు విరగ్గొట్టి రచ్చ రచ్చ చేశారు.
విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని శివనాధ్(చిన్ని)కి నారా లోకేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో చిన్ని చేపడుతున్న కార్యక్రమాలను చూసి మెచ్చుకున్న లోకేశ్ బెజవాడ పార్లమెంట్ బాధ్యతలు అప్పగించారు. టీడీపీని మరింత బలపరచాలని చిన్నికి చెప్పారు లోకేశ్.
తాజాగా నందిగామలో కార్యకర్తలతో కేశినేని నాని భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో కేశినేని నానికి ధీటుగా చిన్ని వర్గీయులు కూడా పోటా పోటీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా కేశినేని నానికి, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మధ్య దూరం మరింత పెరిగింది. కేశినేని నాని నందిగామ నియోజకవర్గ పర్యటనకు హాజరు కాని మాజీ ఎమ్మెల్యే సౌమ్య...