హెలికాఫ్టర్ కూలిన ఘటనలో కెన్యా దేశ మిలటరీ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒగొల్లా దుర్మరణం పాలయ్యారు. ఈ హెలికాఫ్టర్ లో ఆయనతో పాటు మరో తొమ్మిది మంది మరణించారు. గురువారం మధ్యాహ్నం 2.20 గంటలకు రాజధాని నైరోబికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్గెయో మారాక్వెట్ కౌంటీలో హెలికాఫ్టర్ పేలిపోయింది.
పూర్తిగా చదవండి..Helicopter Crash: కూలిన హెలికాప్టర్…మిలిటరీ చీఫ్ దుర్మరణం!
హెలికాఫ్టర్ కూలిన ఘటనలో కెన్యా దేశ మిలటరీ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒగొల్లా దుర్మరణం పాలయ్యారు. ఈ హెలికాఫ్టర్ లో ఆయనతో పాటు మరో తొమ్మిది మంది మరణించారు.కెన్యాలోని మిలిటరీ దళాల తనిఖీల కోసం మిలిటరీ చీఫ్ వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.
Translate this News: