Iran Vs Israel: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం వందలకొద్ది మిస్సైళ్లు, డ్రోన్లతో ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని అప్పుడే ఇజ్రాయెల్ చెప్పింది. ఈ క్రమంలోనే ఇరాన్ లోని ఓ సైట్ పైకి ఇజ్రాయెల్ క్షిపణిని ప్రయోగించదనే వార్తలు బయటకు వచ్చాయి.
పూర్తిగా చదవండి..Iran Vs Israel: ఇరాన్ పై బాంబులు కురిపించిన ఇజ్రాయెల్!
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు భయాందోళనలు కలిగిస్తున్నాయి.మిస్సైళ్లు, డ్రోన్లతో ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని అప్పుడే ఇజ్రాయెల్ చెప్పింది. ఈ క్రమంలోనే ఇరాన్ మీద ఇజ్రాయెల్ బాంబులతో దాడికి దిగింది.
Translate this News: