New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/KCR-7-jpg.webp)
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. విపక్ష నాయకుని హోదాలో తొలిసారిగా శనివారం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారని అందరూ అనుకున్నారు. కానీ ఈరోజు కూడా ఆయన సమావేశాలకు దూరంగా ఉన్నారు. దీంతో ఆయన ఈరోజు కూడా సమావేశాలకు రావడం లేదు.
తాజా కథనాలు