/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/HD-Revanna-arrested-1-jpg.webp)
Ex-Minister HD Revanna : కర్ణాటక(Karnataka) సెక్స్ స్కాండల్ కేసు(Sex Scandal Case) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna) తండ్రి జేడీఎస్ నేత, మాజీ మంత్రి H.D.రేవణ్ణ సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఓ మహిళను కిడ్నాప్ చేశారన్న కేసులో H.D.రేవణ్ణను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని H.D.రేవణ్ణ(HD Revanna) అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం విదేశాల్లో H.D.రేవణ్ణ కొడుకు ప్రజ్వల్ రేవణ్ణ ఉన్నాడు. మహిళలను అత్యాచారం చేసి ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశారని ప్రజ్వల్‌పై ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ప్రజ్వల్ వీడియోలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
JD(S) leader and Ex-minister HD Revanna brought to SIT office for questioning.
He has been taken into custody by SIT officials in connection with a kidnapping case registered against him. SIT probing Sexually harassing charges.#HDRevanna #PrajwalRevanna #Karnataka #Bengaluru https://t.co/naQWD10qTW pic.twitter.com/tEJkfjPZU6
— Surya Reddy (@jsuryareddy) May 4, 2024
Also Read : ఉల్లి ఎగుమతులపై నిషేధం తొలగింపు.. ఇప్పుడే ఎందుకు? దేశంలో ధరలు పెరుగుతాయా?