Andhra Pradesh Elections – TDP: ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అప్పుడే హడావుడి మొదలైంది. ముఖ్యంగా టీడీపీలో టికెట్ల హడావుడి ఎక్కువైంది. ఒకే కుటుంబంలో రెండు నుంచి మూడు టికెట్ల కోసం యత్నాలు జరుగుతున్నాయి. పార్టీ టికెట్లు పొందేందుకు తమ ప్రయత్నాలను ప్రారంభించారు సీనియర్ నేతలు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఫ్యామిలీ ప్యాకేజీల కోసం పట్టు పడుతున్నారు నేతలు. తమ కుమారులు, కుమార్తెలకు టికెట్లు ఇవ్వాలంటున్నారు నేతలు. మరి ఏ జిల్లాలో ఎవరెవరు టికెట్ల కోసం పట్టుబడుతున్నారో ఓసారి చూద్దాం..
పూర్తిగా చదవండి..TDP: టీడీపీలో ఫ్యామిలీ ప్యాకేజీ.. టికెట్ల కోసం నేతల పట్టు..
ఏపీలో ఎన్నికల ఫీవర్ మొదలైంది. తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం నేతల ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా.. పార్టీలోని సీనియర్ నేతలు ఫ్యామిలీ ప్యాక్ టికెట్లు కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కొక్కరు రెండు టికెట్లకు తగ్గడం లేదు.
Translate this News: